Minister Roja Fire On Lokesh, Pawan: జూమ్ మీటింగ్ లోకి వచ్చిన కొడాలి, వంశీ అంటే భయం | ABP Desam
2022-06-11
13
Tirumala శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో Minister RK Roja దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడిన ఆమె.... చంద్రబాబు, లోకేష్, పపన్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.